Romantic Girl Ketika Sharma Looks hot in Christmas Treat: ఢిల్లీ భామ కేతిక శర్మ తెలుగులో రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ఈ సినిమాలో గోవా నేపథ్యం ఉన్న భామగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.[[{"fid":"257498","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సినిమా మీద పూరి జగన్నాథ్ అలాగే ఆయన కొడుకు ఎన్ని ఆ నమ్మకాలు పెట్టుకున్నారో హీరోయిన్ కూడా నేనే నమ్మకాలే పెట్టుకుంది. కానీ ఈ సినిమా ఆమెకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఆమె చేసిన లక్ష్య అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.[[{"fid":"257499","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఈ సినిమాలో ఆమె నాగశౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన రంగ రంగ వైభవంగా అనే సినిమాతో కూడా ఆమె తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా కూడా ఆమె కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడేలా కనిపించడం లేదు.[[{"fid":"257500","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఇక ప్రేక్షకులు తనను ఎక్కడ మరిచిపోతారో అనే భయంతో ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు చేసి వదులుతూ ఉంటుంది. అలా హాట్ ఫొటోలతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.[[{"fid":"257501","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]] తాజాగా క్రిస్టమస్ సందర్భంగా ఆమె ఒక క్రిస్టమస్ బేబీ అంటూ క్యాప్షన్ పెట్టి బ్లాక్ డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం వాటిపై మీరు కూడా ఒక లుక్కు వేయండి మరి.
[[{"fid":"257502","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]Also Read: Kajal Aggarwal at Taiwan: తైవాన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కాజల్.. లిప్ కిస్సులతో రచ్చ!


Also Read: Chiranjeevi Vs Balakrishna: బాలయ్యను మళ్లీ చిత్తు చేసిన చిరంజీవి.. మూడో సారీ అదే జోరు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook