జనవరి నుంచి Sarkaru Vaari Paata షూటింగ్ షురూ
Sarkaru Vaari Paata | ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.
Sarkaru Vaari Paata Shooting | ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. కరోనావైరస్ వల్ల ఈ సినిమా ఎప్పుడో మొదలు అవ్వాల్సి ఉన్నా.. బ్రేకు పడి.. ఇటీవలే పూజా కార్యక్రమంతో మొదలైన విషయం తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
Also Read | Nayanthara: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం
ముందుగా ఈ మూవీని విదేశాల్లో షూట్ చేయాలని భావించారు. అయితే అమెరికాలో కరోనావైరస్ (Coronavirus) తీవ్రతరం అవడంతో ఫారిన్ షెడ్యూల్ రద్దు చేశారు. దీంతో హైదరాబాద్‌లోనే షూటింగ్ కొనసాగతించాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనవరి 2021 నుంచి చిత్రీకరణ మొదలు పెట్టాలని నిర్ణయించారు.
షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్ కూడా వేస్తున్నారని సమాచారం. యమ స్పీడుతో సర్కారువారి పాట షూటింగ్ పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ వేసిందట. ఈ చిత్రంలో మహేష్ (Mahesh Babu) కొత్త లుక్‌లో కనిపించనున్నాడట.
Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe