Zee Saregamapa: శృతిక సముద్రాల చేతికి ‘జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ టైటిల్.. కళ్లు చెదిరే బహుమతులు కూడా!
Shruthika Samudrala Bags Zee Saregamapa The Singing Superstar Title: జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ ఫినాలేలో హైదరాబాదుకు చెందిన శృతిక సముద్రాల టైటిల్ విన్నర్ గా నిలిచింది.
Shruthika Samudrala Bags Zee Saregamapa The Singing Superstar Title: జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ ఫినాలే ముగిసింది. ఈ ఫినాలేలో హైదరాబాదుకు చెందిన శృతిక సముద్రాల టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఇక వెంకట సుధాన్షు ఈ షోలో రన్నరప్ గా నిలవగా వీరిద్దరికీ కూడా అదిరిపోయే బహుమతులు అందించింది జీ తెలుగు సంస్థ. [[{"fid":"241418","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇక విన్నర్ గా నిలిచిన శృతిక జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ట్రోఫీతో పాటు లక్ష రూపాయల నగదు, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారుని బహుమతిగా అందుకున్నారు. ఇక రన్నరప్ గా నిలిచిన వెంకట సుధాన్షు ఐదు లక్షల నగదు బహుమతి గెలుచుకున్నాడు.
[[{"fid":"241419","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఇక ఈ వేడుకలో విన్నర్ గా నిలిచిన శృతిక మాట్లాడుతూ ఈ ట్రోఫీని నా కష్టానికి తగిన ప్రతిఫలంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. నాతో పాటు ఫైనలిస్ట్స్ గా వచ్చిన వారు కూడా అద్భుతంగా పాడారు కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని తాను ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
[[{"fid":"241420","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఈ జీ సరిగమప జర్నీలో తన తోటి సింగర్స్ ఎంతగానో సపోర్ట్ చేశారని వారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని శృతిక చెప్పుకొచ్చారు. ఈ జర్నీలో తనకు సహకరించిన జీ సరిగమప టీం మెంటార్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
[[{"fid":"241421","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
సింగర్ గా తాను ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్న తన తండ్రి శశికాంత్, తల్లి రూప అక్క శరణ్య అలాగే సంగీతం నేర్పించిన తన గురువులు శ్రీ రామాచారి కమాండూరి, నిహాల్ కొండూరి, వసుమతి మాధవన్ వంటి వారికి ధన్యవాదాలు ఆమె వెల్లడించారు.
[[{"fid":"241422","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
ఇక ఫినాలే ఎపిసోడ్లో లెజెండరీ సింగర్ పి సుశీల, శృతిహాసన్, నితిన్, కృతి శెట్టి వంటి పార్ల సమక్షంలో సింగర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.
Also Read: Vijay Devarakonda: డేటింగ్ లో ఉన్నా కానీ ఆమె గురించి చెప్పను.. షాకిచ్చిన విజయ్ దేవరకొండ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి