Shruti Haasan Faces Worst Questions సోషల్ మీడియాలో జనాలు ఎలా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. సెంటిమీటర్ చనువిస్తే కిలో మీటర్ దూరిపోతారు. మామూలుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెడితే నెటిజన్లు రకరకాలుగా అడిగేస్తుంటారు. అలాంటి సిల్లీ ప్రశ్నలే అడగండి అంటే ఊరుకుంటారా? తాజాగా శ్రుతి హాసన్‌కు మైండ్ బ్లాక్ అయ్యే పర్సనల్‌ ప్రశ్నలే అడిగారు. అన్నీ పర్సనల్ ప్రశ్నలే, తిక్క ప్రశ్నలే అడిగినా కూడా శ్రుతి హాసన్ ఓపిగ్గా సమాధానం ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నువ్ నీ మూత్రం వాసన చూసుకున్నావా? నువ్ మూత్రం స్నానం చేసేటప్పుడే పోస్తావా? మిస్టేక్‌గా ఎప్పుడైనా నీ మూత్రం నీ చేయి మీద పడిందా? అంటూ ఇలా దరిద్రమైన ప్రశ్నలన్నీ అడిగేశారు. అలాంటి వాటికి కూడా శ్రుతి హాసన్ ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. స్నానం చేసేటప్పుడే పోస్తాను అన్నట్టుగా చెప్పింది. చేతి మీద ఎప్పుడూ పడలేదు అని క్లారిటీ ఇచ్చింది. వాసన చూసుకోను అని చెప్పింది.


[[{"fid":"265901","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇలా శ్రుతి హాసన్‌ను ఇంకా చాలా చాలా పిచ్చి పిచ్చి ప్రశ్నలను అడిగారు. వాటికి తీరిగ్గా సమాధానాలు చెప్పింది శ్రుతి హాసన్. నీ గుండె ఏ కలర్‌లో ఉంటుంది? బ్లాక్‌ కలరా? అని అడిగితే.. కాకపోవచ్చు.. పింక్ కలర్‌లో ఉంటుందేమో అని చెప్పుకొచ్చింది. ఇక శ్రుతి హాసన్ తన ప్రియుడిని సైతం ఈ సెషన్‌లోకి తీసుకొచ్చింది.


[[{"fid":"265902","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


శంతను ఎక్కడి వాడు.. ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ ఇలా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగారు. అస్సాం నుంచి వచ్చాడని శ్రుతి హాసన్ చెప్పింది. ఇక శ్రుతి హాసన్‌ను కొందరు నెటిజన్లు డేటింగ్‌కు పిలిచారు, పెళ్లి చేసుకుంటామని అడిగారు. కానీ వాటికి శ్రుతి నో చెప్పింది. వాటన్నంటికి శంతను ఉన్నాడని చూపించింది.


[[{"fid":"265903","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో ఇలా నెటిజన్లతో ముచ్చట్లు పెడుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. గత మూడు నాలుగు వారాల నుంచి శ్రుతి హాసన్ ఇలానే అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఉంది. ఏదో ఒక పిచ్చి ఆన్సర్ చెబుతోంది. దాంతో మరింత వైరల్ అవుతోంది. మొత్తానికి శ్రుతి హాసన్ ఇప్పుడు చెప్పిన సమాధానాలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.


Also Read:  Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే


Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook