Sofia Ansari Viral Video: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్లకు ఎవరికైనా సోషల్ మీడియా సెన్సేషన్ సోఫియా అన్సారీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, మోడల్‌గా సోఫియా అన్సారీ నెటిజెన్స్‌కి సుపరిచితమే. తాజాగా సోఫియా అన్సారీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోఫియా అన్సారీ సోషల్ మీడియాలో ఏ వీడియో పోస్ట్ చేసినా అది కొన్ని గంటల్లోనే వైరల్ గా మారి ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం ఆమె ఒంపుసొంపులు.. హోయలొలికించే అందాలే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సోఫియా అన్సారీ వీడియోలు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తాయి... సోఫియా అన్సారీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక హాట్ టాపికే... సోఫియా అన్సారీ రొమాటింక్ లుక్స్ .. బోల్డ్ ఫ్యాషన్ .. ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన పనిపై తాను చూపించే నిబద్ధత ఆమెకు కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది. 


సోఫియా అన్సారీ ఫోటోలు, వీడియోల కోసం సోషల్ మీడియాలో వెదుక్కునే వాళ్లు ఉన్నారు. సోఫియా అన్సారీ ఖాతాకే అతుక్కుపోయి ఆమె ఫోటోలు, వీడియోలు అదే పనిగా చూసే వాళ్లు కూడా ఉన్నారు. అందుకే సోఫియా అన్సారీ సినిమా హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా స్టార్ స్టేటస్ అనుభవిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 9.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే సోఫియా అన్సారీకి ఉన్న క్రేజ్ ఏ రేంజులో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 


తాజాగా సోషల్ మీడియాలో సోఫియా అన్సారీ పోస్ట్ చేసిన ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కుర్రకారు.. సోఫియా అన్సారీ పరువాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు. తెల్లటి బ్రా, షార్ట్ స్కర్ట్‌ ధరించిన సోఫియా అన్సారీ.. కెమెరా ముందు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు... తన ఒంపుసొంపులతో హొయలొలికిస్తూ కుర్రకారు గుండెలపై కత్తుల్లాంటి చూపులతో గాయాలు చేస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లందరి దృష్టి దాదాపు ఒక్కచోటే లాక్ అయిపోయిందట. ఇదే విషయాన్ని నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. 



 


సోఫియా అన్సారీకి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో.. అదే స్థాయిలో ట్రోల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోఫియా అన్సారీ డ్రెస్సింగ్ సెన్స్ నచ్చని వారు ఆమెని ట్రోల్ చేస్తుంటారు. కానీ తనని ట్రోల్ చేసే వారిని సోఫియా అన్సారీ అస్సలే పట్టించుకోదు. వాళ్ల కామెంట్స్ కి రిప్లై కూడా ఇవ్వదు. తనని ఎవ్వరు, ఎలా కామెంట్ చేసినా.. తాను చేయాలనుకున్నది చేసేందుకు అస్సలు ఏ మాత్రం వెనుకాడని బోల్డ్ బ్యూటీ సోఫియా అన్సారీ.