Sravanthi Chokkarapu Pics: మరోసారి రెచ్చిపోయిన స్రవంతి చొక్కారపు.. అంతకుమించిన అందాలు!
Anchor Sravanthi Chokkarapu Latest hot Pictures shakes internet. యాంకర్ స్రవంతి చొక్కరపు మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. బ్లూ కలర్ స్లీవ్ లెస్ టీషర్ట్, జీన్స్ వేసి ఫొటోలకు పోజులిచ్చారు.
Anchor Sravanthi Chokkarapu looks very hot in Latest PhotoShoot: యూట్యూబ్ యాంకర్‌గా పాపులర్ అయిన స్రవంతి చొక్కరపు.. 'పుష్ప' సినిమా ఇంటర్వూతో లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఆ ఇంటర్వూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకున్నారు.
[[{"fid":"248331","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో అవకాశం దక్కించున్న స్రవంతి.. అక్కడ తన ఆటీట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ షోతో అమ్మడికి కావాల్సినంత పాపులారిటీ దక్కింది.
[[{"fid":"248332","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ప్రశాంత్ అనే వ్యక్తిని స్రవంతి చొక్కారపు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక బాబుకు కూడా ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో తన భర్త, కుమారుడి గురించి స్రవంతి అనేకసార్లు చెప్పారు.
[[{"fid":"248334","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]] బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత స్రవంతి చొక్కరపుకు పలు షోలలో యాంకర్‌గా అవకాశాలు వచ్చాయి. మరోవైపు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు.
[[{"fid":"248335","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
స్రవంతి చొక్కరపు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు బోలెడు ఫాలోవర్స్ ఉన్నారు. స్రవంతి పోస్ట్ చేసే ఫొటోస్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతాయి. పిచ్చెక్కించే ఫొటోలు పోస్టు చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
[[{"fid":"248336","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
గతంలో బీచ్‌లో బ్లాక్ కలర్ బికినీలో అందాలు ఆరబోసిన స్రవంతి చొక్కరపు.. తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. బ్లూ కలర్ స్లీవ్ లెస్ టీషర్ట్, జీన్స్ వేసి ఫొటోలకు పోజులిచ్చారు.
[[{"fid":"248337","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
Also Read: Rayudu Fight: యువ ప్లేయర్‌తో అంబటి రాయుడు వాగ్వాదం.. ఇక మారవా అంటూ ఫాన్స్ ఫైర్!
Also Read: God Father - Pawan Kalyan: ఆ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తే బాగుండేది: చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook