Srireddy on Samantha issue: సమంత ఫ్యాషన్ స్టైలిస్ట్ preetham jukalker పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Srireddy about preetham jukalker: సమంత, ప్రీతం జుకాల్కర్‌లకు ఎఫైర్ (Samantha, Preetham Jukalker) ఉందని వస్తున్న ఆరోపణలను, రూమర్స్‌ని కొట్టిపారేసిన శ్రీరెడ్డి.. అందుకు తనకు తెలిసిన పాయింట్‌ని ఆధారంగా చెప్పుకొచ్చింది.
Srireddy about preetham jukalker: సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారంపై ఎవరికి తోచిన విధంగా వారు నిరభ్యంతరంగా, నిర్భయంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకొంత మంది ఈ విషయంలో మరి ఓవర్ యాక్షన్ చేస్తూ నిర్లజ్జగా మాటలు జారుతున్నారు. సమంత, నాగ చైతన్యల ప్రతీ కదలిక తమకు తెలుసన్నట్టుగా వాళ్ల విడాకుల వ్యవహారంపై రివ్యూలు రాస్తున్నారు.
సమంత, నాగ చైతన్య విడాకులు (Samantha divorce) తీసుకోవడానికి కారణం సమంత, తన ఫ్యాషన్ స్టైలిష్ట్ ప్రీతం జుకాల్కర్‌తో చాలా చనువుగా ఉండటమే అనేది ప్రధానంగా వినిపిస్తోన్న రూమర్లలో ఒకటి. ఈ విషయంలో కూడా ఇప్పటికే కోటి మంది కోటి రకాల మాటలు అన్నారు. ఇదే విషయంపై తాజాగా శ్రీరెడ్డి సైతం స్పందించింది.
Also read : Bigg Boss Telugu5: బ్రేకింగ్ న్యూస్ చెబుతానన్న నాగ్.. ఒక రోజు ముందే ఎలిమినేషన్
సమంత, ప్రీతం జుకాల్కర్‌లకు ఎఫైర్ (Samantha, Preetham Jukalker) ఉందని వస్తున్న ఆరోపణలను, రూమర్స్‌ని కొట్టిపారేసిన శ్రీరెడ్డి.. అందుకు తనకు తెలిసిన పాయింట్‌ని ఆధారంగా చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి చెప్పిన పాయింట్ ఏంటంటే.. ప్రీతం జుకాల్కర్ (Preetham Jukalker) ఒక గే అని.. అందుకే ప్రీతంతో ఇబ్బంది లేదనే ఉద్దేశంతోనే సమంత అతడితో స్నేహం చేసి ఉండొచ్చని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
తనకు తెలిసిన సమాచారం మేరకు ప్రీతం ఒక గే కాబట్టి అతడితో సమంతకు ఎఫైర్ ఉండే అవకాశమే లేదని శ్రీరెడ్డి (SriReddy) కుండబద్ధలు కొట్టి మరీ చెబుతోంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also read : Girl dancing on railway platform: రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook