Sudigali Sudheer Lovestory బుల్లితెరపై సుడిగాలి సుధీర్ చేసే మ్యాజిక్ అందరికీ తెలిసిందే. రష్మీ సుధీర్ ట్రాక్ జనాలను కొన్నేళ్లుగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. సుధీర్ రష్మీ మీద ఇప్పటికే ఎన్నో వందల వేల వార్తలు వచ్చి ఉంటాయి. ఈ ఇద్దరి పెళ్లి మీద ఎన్నో రకాల రూమర్లు వచ్చి ఉంటాయి. ఇక మల్లెమాల టీం కూడా ఎన్నో సార్లు ఎన్నో ప్రోగ్రాంల కోసం ఆన్ స్టేజ్ మీద ఈ జంటకు పెళ్లి చేసింది. అభిమానులు సైతం ఈ జంట ఒక్కటైతే చూడాలని కోరుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుధీర్ తాజాగా తన మనసులోని మాట చెప్పేశాడు. తన ప్రేమ ఎవరికి సొంతమే చెప్పేశాడు. తన శ్వాస ఉన్నంత వరకు ఎవరిని ప్రేమిస్తూ ఉంటాడో చెప్పేశాడు. సుధీర్ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే. అమ్మానాన్నలు, తమ్ముడు, తమ్ముని భార్య ఇలా సుధీర్ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.


[[{"fid":"257416","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సుధీర్ తన తమ్ముడి కూతురి మీద ప్రేమను కురిపించాడు. సుధీర్ తన తమ్ముడికి పాప పుట్టిందని సెప్టెంబర్‌లో ఓ పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పాప గురించి చెబుతూ ఈ పోస్ట్ వేశాడు. నా శ్వాస ఉన్నంత వరకు నేను ప్రేమించేది నిన్ను మాత్రమే అంటూ పాప మొహాన్ని మాత్రం దాచేస్తూ ఫోటోను షేర్ చేశాడు సుధీర్.


మొత్తానికి సుధీర్ ఇప్పుడు బుల్లితెరకు దూరంగా.. వెండితెరకు దగ్గరగా ఉంటున్నాడు. గాలోడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. లాభాలు తెచ్చిన పెట్టిన సినిమాగా సుధీర్ కెరీర్‌లో నిలిచింది. గాలోడు సినిమాతో సుధీర్ మాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది.


Also Read : Samyuktha Hegde Bikini : బికినీలో బెంబేలెత్తిస్తోంది.. సంయుక్త సొగసులు.. కుర్రాళ్లు తట్టుకోగలరా?


Also Read : 18 pages : దయచేసి ఆ సినిమాతో పోల్చకండి.. దండం పెట్టేసి వేడుకున్న నిఖిల్‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook