Sunny Leone: ప్రముఖ నటి సన్నీ లియోన్‌ పెదవికి గాయమైంది. అమె ఇటీవలే షేర్‌ చేసిన వీడియోలో తన పెదవికి గాయమైందని.. తనను ఎవరు పట్టించుకోవడం లేదంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీడియోను షేర్‌ చేసింది. తన పెదవి నుంచి చాలా రక్తం బయటికి వెళ్తున్న తన భర్త ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది అందాల తారా సన్నీ.. అంతేకాకుండా తన భర్త ఈ మధ్య బాగా చూసుకోవడం లేదంటూ కూడా తెలిపింది. ఇంతకి సన్నీ లియోన్‌ పెదవికి గాయాలు కావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్నీపెదవి గాయం కావడానికి ప్రధాన కారణం ఇదేనా?
సన్నీ లియోయ్ అమెరికలో నివాసముంటుంది. ముంబైలో సన్నీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఆమెతోనే తన భర్త  డేనియల్ వెబర్ ముగ్గురు దత్తత పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నారు. అయితే ఆ వీడియోలో చివరి ఇలా చెప్పుకొచ్చింది. తన పెదవి ఎవరు గాయం చేయలేదని తన వాడుతున్న మొబైల్ ఫోన్‌లో వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పిల్టర్స్‌ అని క్లారీటి ఇచ్చింది. ఇంతక ముందు చిన్న గాయమైతే అది ఎప్పుడో తగ్గిపోయిందని పేర్కొంది.


ఇటీవలే మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ముద్ర వెసుకుంది. తను ఎప్పుడు నెటిజన్లతో చాలా దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనైతే తను, పిల్లలతో చేసిన రీల్స్‌ ఎప్పుడు షేర్‌ చేస్తుంది. అంతేకాకుండా రోజూ షూటింగ్‌లో జరిగిన విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటుంది. ఎదైన సినిమా ప్రమోషన్స్‌ ఉన్నా సోషల్‌ మీడియాలో లైవ్‌ ద్వారా ప్రమోట్‌ చేస్తుంది.



Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  


Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి