Swara Bhaskar Trolls : స్వర భాస్కర్ ఎక్కువగా వార్తల్లో నిలవడానికి కారణం ఆమె మాటలు, చేష్టలే. సినిమాలు హిట్ కాకపోయినా, సినిమాల్లో లీడ్ హీరోయిన్‌గా నటించకపోయినా కూడా ఆమెకు ఈ రేంజ్ సక్సెస్ రావడానికి కారణం మాత్రం  వివాదాలే. ఆమె ఏదో ఒక నేషనల్ ఇష్యూ మీద కాంట్రవర్సీగా మాట్లాడుతుంది. దీంతో ఆమెకు ఎక్కడా లేని కవరేజ్ వస్తుంటుంది. ఇక కరణ్ జోహర్‌ షోలోనూ పిచ్చి పిచ్చిగా వాగేసింది. తన నాలెడ్జ్ ఏపాటిదో అందరి ముందు పెట్టేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక వీరే దీ వెడ్డింగ్ సినిమాలో హస్త ప్రయోగం చేసుకునే సీన్లో స్వర భాస్కర్ నటన మరీ ఎక్కువైందంటూ ట్రోలింగ్ వచ్చింది. అలాంటి బోల్డ్ సీన్లు చేసి స్వర భాస్కర్ బాగానే ఫేమస్ అయింది. అయితే స్వర భాస్కర్ తాను గొప్ప నటిని అనే భావనలో ఉంటుందని, తనకు తాను పెద్ద సెలెబ్రిటీని అనుకంటుందని నెటిజన్లు కౌంటర్లు వేస్తుంటారు. స్వర భాస్కర్ ఇంత వరకు మెయిన్ లీడ్‌గా నటించలేదు. నటించిన ఏ సినిమా కూడా అంతగా ఆడలేదు.


 



స్వర భాస్కర్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉంటారు. తాజాగా స్వర భాస్కర్ ఓ ట్వీట్ వేసింది. తాను ఎక్కడికో వెళ్తున్నట్టుగా చెప్పింది. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆమె చేతిలో పెద్ద లిప్ స్టిక్ వంటిది ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దీని కంటే పెద్దది కావాలి కదా? నీకు అని స్వర భాస్కర్‌ను డబుల్ మీనింగ్‌తో అనేశాడు.


ఆ నెటిజన్ చేసిన పిచ్చి కామెంట్ మీద స్వర భాస్కర్ కౌంటర్ వేసింది. మీరు నన్ను ట్రోల్ చేయాలని చూస్తున్నారు.. కానీ మీరు మన ఇండియన్ మగాళ్లందరినీ ట్రోల్ చేసేశారుంటూ దారుణంగా పరువుతీసింది స్వర భాస్కర్. ఇక ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే మ్యాచో మెన్ అని ఉందంటూ పగలబడి నవ్వేసింది స్వర భాస్కర్. ఇక ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్‌లో ఇండియన్ మగాళ్ల మీద కౌంటర్లు వేయడంపై స్వర భాస్కర్ మీద జనాలు మండిపడుతున్నారు.


Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్


Also Read : VK Naresh Pavitra Lokesh Video : నరేష్ పవిత్ర బంధం.. భుజం మీద నుంచి చేయిని తీయడమే లేదుగా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook