Teaser of Superstar Rajinikanths Peddanna unveiled by tollywood hero Venkatesh Daggubati: రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’ మూవీ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ (Venkatesh) రజనీకాంత్ పెద్దన్న టీజర్‌ని ( Peddanna Teaser) రిలీజ్‌ చేశారు. పెద్దన్న టీజర్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


Also Read : Vallabhaneni Vamsi : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్, ఇప్పుడే రాజీనామా చేస్తా


రజనీకాంత్‌ (Rajinikanth) లుక్స్‌, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు.. పల్లెటూరోడు కోప్పడితే.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న పెద్దన్న మూవీలో కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.



 


Also Read : Rashmika Mandanna : రష్మిక వర్క్ అవుట్ అదిరిపోయింది.. షాట్ ఓకే అంటూ తరుణ్ కామెంట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook