Tollywood Celebs 75th Day Independence Day Wishes: అప్పటి వరకు ఆంగ్లేయుల నిరంకుశ పాలనలో మగ్గిపోయిన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇక ఇప్పుడు 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సినీ తారలు, సినీ సెలబ్రిటీలు కూడా దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన సినీ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, సాయి ధరంతేజ్, రాఘవ లారెన్స్, మంచు విష్ణు, సాయి కుమార్ సహా అనేక మంది. అలాగే హీరోయిన్లు మంచు లక్ష్మి తాప్సీ పన్ను ఐశ్వర్య రాజేష్ సహా అనేక మంది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి ట్వీట్లు మీ కోసం



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING




















Read Also: Prabhas Salaar Movie Update: సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వచ్చే ఏడాదిలో ఎప్పుడంటే?


Read Also:  NTR- Samantha: టాలీవుడ్ టాపర్లుగా ఎన్టీఆర్, సమంత.. టాప్ టెన్లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook