Mahesh Babu : మహేష్ బాబు మూవీలో విలన్‌గా విక్రమ్
Vikram in Mahesh Babu’s film : డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) త్వరలోనే మహేశ్ బాబు (Mahesh) తో సినిమా చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) రిలీజ్ తర్వాత మహేశ్ సినిమా పట్టాలెక్కునుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.
Vikram to play villain in Mahesh Babu’s film?సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్ డైరెక్షన్‌లో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ల్ ప్రిన్స్ బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ (keerthi suresh) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.
ఇక డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) త్వరలోనే మహేశ్ బాబు (Mahesh) తో సినిమా చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) రిలీజ్ తర్వాత మహేశ్ సినిమా పట్టాలెక్కునుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ను (Vikram) రాజమౌళి , మహేశ్‌బాబు కాంబోల వస్తోన్న మూవీ కోసం సంప్రదించారని టాక్.
Also Read : RRR Janani Song: విడుదలైన RRR జనని సాంగ్..రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న భావోద్వేగాలు
మహేశ్ బాబు మూవీలో విలన్ పాత్ర కోసం విక్రమ్ ను తీసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. రాజమౌళి (Rajamouli) విక్రమ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని టాక్ నడుస్తోంది. విక్రమ్ కూడా త్వరలోనే ఈ విషయంపై మాట్లాడేందుకు జక్కన్నను కలుస్తున్నారట. మహేశ్ బాబుతో.. జక్కన్న చేయబోయే మూవీ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది.
Also Read : Stock Market today: కుదిపేసిన కరోనా భయాలు- కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook