Disha Patani Calvin Klein pics : లోఫర్ సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది దిశా పటాని. పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబోలో లోఫర్ సినిమా రాగా.. దాంట్లో దిశా పటాని హీరోయిన్‌గా అందాలను ఆరబోసింది. బీచ్ సాంగ్స్, రొమాంటిక్ సీన్లు, ఎక్స్ పోజింగ్‌లతో దిశా పటానీ అందరినీ ఆకట్టుకుంది. అయితే దిశా పటాని మాత్రం తెలుగులో సినిమాలు చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించినట్టు అనిపించడం లేదు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటించేందుకు ఆసక్తిని చూపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక బాలీవుడ్‌లో టైగర్ ష్రాప్‌తో డేటింగ్, ప్రేమ వ్యవహారం, బ్రేకప్ రూమర్లతో దిశా పటాని ఎక్కువగా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే దిశా పటాని అందాల ప్రదర్శన కూడా ఎక్కువ హాట్ టాపిక్ అవుతుండేది. ఇక దిశా పటానీ లో దుస్తుల అందాల ప్రదర్శన అరాచకంగా ఉంటుంది. కాల్విన్ క్లైన్ అంటూ లో దుస్తుల బ్రాండ్‌ అంబాసిడర్‌గా దిశా పటానీ బికినీలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


[[{"fid":"251814","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


గత కొన్ని రోజులుగా దిశా పటాని ఇలాంటి ఫోటోలను షేర్ చేయకుండా సైలెంట్‌గానే ఉంది. కానీ ఇప్పుడు మరోసారి దిశా పటానీ తన అందాల ఆరబోతకు గేట్లు ఎత్తినట్టు అనిపిస్తోంది. తాజాగా ఆమె బికినీలో లో దుస్తులు చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఆమె ఫోటోలు చూసిన విష్ణుప్రియ తన మనసులోని కోరికను బయటపెట్టేసింది.


అసలే దిశా పటాని నిత్యం వర్కవుట్లతో బిజీగా ఉంటుంది. ఈ మధ్య అయితే స్టంట్లు కూడా చేస్తోంది. గాల్లో ఎగిరెగిరి కొట్టేస్తోంది. జిమ్, యోగా, వ్యాయామం అంటూ ఇలా నానా రకాలుగా వర్కౌట్లు చేస్తుంటోంది. అందుకే ఆమె జీరో సైజ్‌లో కనిపిస్తోంది. ఆమె నడుము, జీరో సైజ్ చూసిన విష్ణుప్రియ.. తన నడుము కూడా అలా అవ్వాలని, జీరో సైజులోకి మారాలని ఉందనే కోరికను చెప్పేసింది.


Also Read : Niharika Konidela Tattoo : ఆ ప్లేస్‌లో నిహారిక సీక్రెట్ టాటూ.. హాట్ ఫోటోలు వైరల్


Also Read : Vennela Kishore : ఎంత పని చేశావ్ బ్రో.. వెన్నెల కిషోర్ చేసినదానికి నెటిజన్ రియాక్షన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook