మీ అభిమాన జీ తెలుగులో మీరు అభిమానించే కళ్యాణ వైభోగం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో తమను వెంటాడుతూ మారువేషంలో గుడ్డివాడిగా వచ్చిన చారిని జై, మంగ ఆ గుళ్లోనే భయంకరంగా ఆడుకున్నారు. విగ్రహాన్ని కౌగిలించుకోమని చెప్పి కళ్లకు గంతలుకట్టి వదిలేశారు. చారి వెళ్లి ఒకావిడను పట్టుకోవడంతో ఆమె, మిగితా ఆడవాళ్లు కలిసి చారికి దేహశుద్ధి చేశారు. చారి పీడ వదిలించుకున్నామనుకున్న జై, మంగలు హ్యాపీగా దేవీపురం వెళ్తుంటే అక్కడ చారి తనను వదిలించుకుని జై, మంగలు పారిపోయారని స్వరూపకు ఫోన్ చేసి చెబుతాడు. చారి చెప్పింది విని షాక్ అవడం స్వరూప, నిత్య వంతవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ముద్దు పెట్టమని అడిగిన జైని మాయచేసి ఎలాగోలా ఆ పరిస్ధితి నుండి తప్పించుకుంటుంది మంగ. దేవీపురంలోకి అడుగుపెడ్తున్నప్పుడు ఎలాగైనా చలమయ్యను కలిసి శాపం గురించి తెలుసుకుని మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలని మంగ భావిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే కళ్యాణ వైభోగం సీరియల్ తాజా ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ సీరియల్ పూర్తి ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.