2017 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది సెర్చింజ‌న్‌లో ట్రెండ్ అయిన అంశాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఎక్కువ వెబ్‌సైట్ ట్రాఫిక్ పొందిన ప‌దాల ఆధారంగా ఈ జాబితాను త‌యారు చేశారు. వీటిలో భారతీయులు ఎక్కువగా వెతికిన లిస్ట్ కూడా ఉంది....వార్తల విభాగంలో ఐపీఎల్ న్యూస్  ట్రెండింగ్‌ లో ఉండగా..ఎంట‌ర్‌టైనర్స్‌లో స‌న్నీ లియోన్ టాప్‌ ప్లేస్ లో ఉన్నారు. అలాగే సినిమాల విషయానికి వస్తే మన టాలీవుడ్ సినిమా బాహుబలి ది కంక్లూజన్‌ టాప్‌ ప్లేస్ ను ఆక్రమించుకుంది.


వార్తలు  సినిమాలు ఎంట‌ర్‌టైన‌ర్స్‌

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాటలు

ఐపీఎల్‌

బాహుబ‌లి 2 స‌న్నీ లియోన్‌
హ‌వా హ‌వా
 
ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ దంగ‌ల్‌ అర్హీ ఖాన్‌ మేరే ర‌ష్కే ఖ‌మ‌ర్‌
సీబీఎస్‌సీ ఫ‌లితాలు హాఫ్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ స‌ప్నా చౌద‌రి  డెస్పాచిటో
యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు బ‌ద్రీనాథ్ కీ దుల్హానియా విద్యా వోక్స్‌
 
 దిల్ దియాన్ గ‌ల్లాన్‌
జీఎస్టీ మున్నా మైఖేల్‌ దిశా ప‌టానీ
 
 రాబ్తా
వింబుల్డన్ జ‌గ్గా జాసూస్‌ సునీల్ గ్రోవ‌ర్‌  డింగ్ డాంగ్‌
మిస్ వ‌ర‌ల్డ్ వేడుక‌ ర‌యీస్‌ శిల్పా షిండే  కాబిల్‌
బిట్‌కాయిన్ ధ‌ర‌ ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 8 బంద‌గీ ఖ‌ల్రా షేప్ ఆఫ్ యూ
కేంద్ర బ‌డ్జెట్‌ రాబ్తా సాగ‌రిక ఘ‌ట్గే  ముబార‌క‌న్‌
యూఎస్ ఓపెన్‌  ఓకే జాను రానా ద‌గ్గుబాటి  మిలే హో తుమ్ హ‌మ్ కో