5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ అందమైన రంగోలిని తీర్చిదిద్దితే, చూడటానికి ఆ రంగోలి ఎంత అందంగా ఉంటుంది! ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదా!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"175701","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"5,000 square feet rangoli design","field_file_image_title_text[und][0][value]":"5000 చదరపు అడుగుల అందమైన రంగోలి డిజైన్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"5,000 square feet rangoli design","field_file_image_title_text[und][0][value]":"5000 చదరపు అడుగుల అందమైన రంగోలి డిజైన్"}},"link_text":false,"attributes":{"alt":"5,000 square feet rangoli design","title":"5000 చదరపు అడుగుల అందమైన రంగోలి డిజైన్","class":"media-element file-default","data-delta":"1"}}]]


అయితే, ఇదిగో ఆ ఊహనే ఇక్కడ నిజం చేసి చూపించారు గుజరాత్‌లోని వదోదరకు చెందిన ఎక్‌దంత్ రంగోలి కళాకార్ అనే గ్రూప్‌కి చెందిన కళాకారులు.


[[{"fid":"175702","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Diwali rangoli designs","field_file_image_title_text[und][0][value]":"దీపావళి రంగోలి డిజైన్స్"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Diwali rangoli designs","field_file_image_title_text[und][0][value]":"దీపావళి రంగోలి డిజైన్స్"}},"link_text":false,"attributes":{"alt":"Diwali rangoli designs","title":"దీపావళి రంగోలి డిజైన్స్","class":"media-element file-default","data-delta":"2"}}]]


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని 30 మంది కళాకారులు 5:50 గంటలపాటు శ్రమించి ఈ రంగోలిని పూర్తి చేసినట్టు రంగోలి గ్రూప్‌కి చెందిన శేఖర్ ఖేద్‌కర్ తెలిపారు.