రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), కన్నడ బ్యూటీ రష్మిక మందన (Rashmika Mandanna) జంటగా నటించిన రెండో సినిమా డియర్ కామ్రేడ్ (Dear Comrade). గీత గోవిందం తర్వాత వీరి కాంబినేషన్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ గతేడాది జులైలో విడుదలైంది. ఈ సినిమా తాజాగా యూట్యూబ్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. Banks కస్టమర్లకు ఆ ఛార్జీలు తిరిగివ్వాల్సిందే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందీలోకి డబ్బింగ్ అయి రెండు మిలియన్ల లైక్స్ సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా డియర్ కామ్రేడ్ నిలిచింది. గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ ఈ సినిమాను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. గతంలో ఎంతో మంది హీరోల సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయినప్పటికీ.. యూట్యూబ్‌లో 2 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా డియర్ కామ్రేడ్ దూసుకెళ్తోంది. మహిళా క్రికెటర్ ఎదగాలంటే ఎదుర్కొనే కష్టాలు, ఆమె అండగా నిలిచే యువకుడి కథాంశంగా సినిమా తెరకెక్కడం తెలిసిందే. Uppena Movie: ‘ఉప్పెన‌’ సినిమా డబుల్ ధమాకా కానుందా!


డియర్ కామ్రేడ్ మూవీ హిందీ వెర్షన్ (Dear Comrade Hindi Dubbed Full Movie)

Meera Mitun Hot Stills: నటి మీరా మిథున్ ఫొటోలు ట్రెండింగ్ 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి