బుల్లితెర మీద పేరు గడించిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఆపై బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. సినిమాలు చేస్తూ వెండితెరమీద సైతం బిజీబిజీగానే ఉంటోంది నటి రష్మీ. సామాజిక అంశాలపై జబర్ధస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తరచుగా స్పందింస్తుంది. ఈ క్రమంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమె విశాఖపట్నం, మరికొన్ని ప్రాంతాల్లో అవసరమైన ఆహారం అందించారు.  విషాదం.. నిండు గర్భిణిని బలిగొన్న కరోనా మహమ్మారి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుక్కలు, ఇతర జంతువులకు కూడా కాస్త ఆహారం పెట్టాలని రష్మీ వరుస పోస్టులు చేస్తున్నారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టిన ఓ అమ్మాయిని ప్రశంసించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్  రష్మీకి చేసిన రిక్వెస్ట్ మిస్ ఫైర్ అయింతి. రష్మీ గౌతమ్ దీనిపై చాలా సీరియస్‌గా స్పందించి ఘాటుగానే బదులిచ్చింది. యువకుడి ట్వీట్‌కు తనదైన శైలిలో బదులచ్చి భేష్ అనిపించుకుంది. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు



‘రోడ్డు మీద కుక్కలకి ఫుడ్ పెడుతున్నావు మంచిది. మా ఇంటి మీద ఉన్న కుక్కకు కూడా కాస్త ఆహారం పెట్టు. ఆ కుక్క నా ఇంటర్ నెట్ కేబుల్ వైర్ తింటుంది’ అని రష్మీకి ఆ నెటిజన్ ట్యాగ్ చేశాడు. అందుకు రష్మీ స్పందిస్తూ.. ఏ మీకు కాళ్లు, చేతులు లేవా అని కడిగిపారేసింది. వాటికి కొంచెం అన్నం పెడితే మీ ఆస్తి మొత్తం పోతదా? మీకన్నా పేదవాళ్లు 1000రెట్లు ఉత్తమం. వాళ్లు తినే ఒక్కరొట్టేలో కూడా కొంచెం పశువులకి పెడతారు. మీరు మాత్రం ఇంటర్ నెట్ కేబుల్ గురించి టెన్షన్ పడుతున్నారని’ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos