Amazon Prime Day Sale 2022 Offers: ఐఫోన్ అంటే ఇష్టపడని వారుండరు. అన్ని ఫోన్లు ఒక ఎత్తైతే.. ఈ ఫోన్‌ ఒకెత్తు. అందుకే చాలా గుర్తింపు పొందింది ఐఫోన్. అయితే దీని విలువకు అనుగుణంగానే వీటి రేట్లు ఉంటాయి. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అయితే ఈ మొబైయిల్‌ను అధికంగా వినియోగించే వారి సంఖ్య చాలా పెరిగింది. కావున మార్కెట్‌లో ప్రస్తుతం వీటి డిమాండ్‌ అధికం. కాబట్టి వినియోగదారులకు చౌకగా విక్రయించేందుకు  అమెజాన్ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అమెజాన్ అదే ప్రైమ్ డే సేల్.. ఈ సేల్‌కే ఈ రోజే చివరి రోజు. అయితే ఐఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా ఈ సేల్‌ను వినియోగించుకోండి. ఈ సేల్‌లో ఐఫోన్‌ 13, 13 ప్రో, ఐఫోన్‌ 12 ప్రత్యేకమైన ఆఫర్లు నడుస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఐఫోన్ 13 భారీ తగ్గింపు:


ఐఫోన్ 13 సాధరణంగా రూ. 79,990 నుంచి రూ. 80,000 ఉంటుంది. కానీ అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ సమయంలో అన్ని బ్యాంకు ఆఫర్లు పోను ఇది రూ. 66,900కి లభిస్తుంది. ప్రస్తుతం వీటి విక్రయల స్థాయిలు పెరిగాయని ప్రముఖ ఫోన్ల దిగ్గజ సంస్థ ఐఫోన్ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో A15 బయోనిక్ CPU  ఫీచర్‌ ఉండడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి.


ఐఫోన్ 12 పై అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్:


ఐఫోన్ 12 64 జీబీ, 128 జీబీ వెర్షన్‌లు ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 54,990, రూ. 59,999కి అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్ కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కేవలం రూ. 50,391కే ఐఫోన్ 12 లభించనుంది. అంతేకాకుండా పలు క్రెడిట్‌ కార్డలతో కూడా ఈ సేల్‌లో ఆఫర్లను ప్రకటించింది అమెజాన్.


ఐఫోన్ 13 ప్రో పై భారీ డిసౌంట్‌:


ఐఫోన్ స్టోర్‌లో ప్రస్తుతం ఐఫోన్ 13 ప్రో రూ. 1,19,900కి విక్రయిస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్స్‌లో ఐఫోన్ 13  128 జీబీ వేరియంట్‌పై దాదాపు రూ. 14,000 డిసౌంట్‌ లభించనుంది. ఈ డిసౌంట్‌ పోను రూ. 1,05,900కి అందుబాటులో ఉంది. మరింత డిస్కౌంట్‌ పొందడానికి వివిధ రకాల బ్యాక్‌ కార్డులతో ఈ మొబైయిల్‌ను కొనుగోలు చేయోచ్చు. ఇలా చేయడం వల్ల డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌లు కూడా లభించే అవకాశాలున్నాయి. అయితే ఈ ఐఫోన్ 13 ప్రోను పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చెంజ్‌ చేసి కోనడం వల్ల భారీ డిసౌంట్‌ పొందచ్చు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చెంజ్‌ చేస్తే.. రూ. 15,200 వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 5000 కంటే ఎక్కవగా క్యాష్‌బ్యాక్ పొందచ్చు. అయితే మిగిత అన్ని ఆఫర్లు పోను చివరకు ఐఫోన్ 13 ప్రో కొనుగోలు చేస్తే.. కస్టమర్‌లు రూ. 34,200 వరకు ఆదా చేయవచ్చు.


Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!


Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.