Ananya Nagalla Bold Pics టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ బ్యాటీగా అనన్య నాగళ్లకు ఎనలేని క్రేజ్ నెలకొంది. వకీల్ సాబ్ సినిమా తరువాత అనన్య నాగళ్ల తన రూట్ మార్చింది. అందాల ప్రదర్శనలో హద్దంటూ లేకుండా చేస్తోంది. ఎద అందాలను, నాభి అందాలను ఇష్టమొచ్చినట్టుగా ప్రదర్శిస్తూ ఉంది. ఇక పొట్టి బట్టలు ధరించి తొడలను కూడా చూపించేస్తోంది. ఇలా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ ఉన్న అనన్య నాగళ్ల ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"262482","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


అనన్య నాగళ్ల మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ప్రియదర్శి, అనన్య నాగళ్ల ఎంతో సహజంగా కనిపించారు. నటించారు. పల్లెటూరి పిల్లలా అనన్య నాగళ్ల కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఆమె నటన, లుక్స్‌ పట్ల అంతా ఆకర్షితులయ్యారు. ఆ తరువాత ఆమెకు ఆఫర్లు ఎక్కువగా వస్తాయని అంతా అనుకున్నారు.


[[{"fid":"262483","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]


మల్లేశం సినిమాకు ప్రశంసలు దక్కాయి. కానీ కలెక్షన్లు రాలేదు. దీంతో అనన్య నాగళ్ల కెరీర్‌ అంతగా ఊపందుకోలేదు. అడపాదడపా చిత్రాలే వచ్చాయి. ఇక ఆ తరువాత వకీల్ సాబ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌లో అనన్య నాగళ్ల కనిపించింది. అందులోనూ నటిగా మంచి మార్కులే దక్కించుకుంది.


[[{"fid":"262484","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]


వకీల్ సాబ్ సినిమా తరువాత అనన్య నాగళ్ల అందరి దృష్టిలో పడింది. ఇక ఆమెలోని ఇంకో కోణాన్ని ఆ టైంలోనే చూపించడం ప్రారంభించింది. వకీల్ సాబ్ తరువాత కరోనా సమయంలో అనన్య నాగళ్ల చేసిన అందాల ప్రదర్శన, ఫోటో షూట్లకు విపరీతమైన స్పందన వచ్చింది.


[[{"fid":"262485","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]]


అనన్య నాగళ్లకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పాత్ర గానీ, కమర్షియల్ హిట్టు గానీ లేకపోయినా ఇంతటి క్రేజ్, ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం ఆమె చేస్తోన్న అందాల ప్రదర్శనే. ఆమె పొట్టి బట్టల్లో చేసే అందాల ఆరబోత, చూపించే బ్యాక్, నాభి అందాలు, ఎద అందాలకు అందరూ ఫిదా అవుతుంటారు.


[[{"fid":"262479","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ఇప్పుడు ఆమె అర్దనగ్నంగా ఉన్నట్టుగా భ్రమింపజేసేలా ఓ ఫోటో షూట్ చేసింది. అందులో ఆమె పైన ఏమీ ధరించినట్టుగా కనిపిస్తుంటుంది. కానీ బ్రాను ధరించినా అది కవర్ చేసేసుకుంది. ఫోటో షూట్లలో ఆ విషయాన్ని కనపడకుండా దాచేసుకుంది. కానీ వీడియోలో మాత్రం బయటపడిపోయింది.


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook