అడిలైడ్: రెండో టెస్టులో ఇంగ్లండ్ పై ఆసీస్ విజయభేరీ మ్రోగించింది. ఈ మ్యాచ్ లో 120 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఆసీస్ ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 442/8 డిక్లేర్డ్ కాగా, రెండో ఇన్నింగ్స్ 138 పరుగులు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 227, రెండో ఇన్నింగ్స్ 233 పరుగులు చేసింది.