మంచి మేసేజ్ మూవీగా తెరపైకి వచ్చిన డియర్ కామ్రేడ్... తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలో సక్సెక్స్ ఫుల్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీకి రన్ టైమ్ ఎక్కువైందనే కామెంట్ బలంగా వినిపిస్తోంది.  దీనిపై ఈ అంశం సీరియస్ గా చర్చించిన చిత్ర యూనిట్...రన్ టైమ్ కొంత మేరకు కుదించాలని నిర్ణయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో  సింగిల్ షాట్ లో తీసిన క్యాంటీన్ సాంగ్ ను తీసినట్లు సమాచారం. ఇలా సినిమాలో 13 నిమిషాలు  తగ్గించినట్లు తెలిసింది. ఇవాళ్టి నుంచి డియర్ కామ్రేడ్ ట్రిమ్ వెర్షన్ థియేటర్లలో కనిపించనుంది.


తాజాగా చేసిన ఈ మార్పుచేర్పులు సినిమాకు హెల్ప్ అవుతాయని భావిస్తున్నారు మేకర్స్. నిజానికి ఈ సినిమా నెరేషన్ ఇలానే ఉంటుందని...ఇలాంటి కథల్ని కాస్త ఓపిగ్గా చూడాలని విజయ్ దేవరకొండ రిలీజైన మొదటి రోజే చెప్పుకొచ్చాడు. కానీ ప్రేక్షులే జడ్జిమెంటే ఫైనల్ కాబట్టి ..వారి అభిప్రాయాల్ని గౌరవించాల్సి ఉందందటున్న చిత్రయూనిట్