శతామనం భవతి మంచి ఫ్యామిలి ఫిల్మ్ గా అందరినీ అలరించింది. ఈ సినిమాతో శర్వానంద్ కమర్షియల్ సక్సెస్ కూడా వచ్చింది. ఒకే ఒక్క మూవీతో టాప్ రేంజ్ కు వెళ్లి పోయిన శర్వానందర్.. తన నెక్ట్ మూవీలో ఢిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. 
 
ఫుల్ గా గడ్డం పెంచి, డాన్ గెటప్ లో ఉన్న శర్వానంద్ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. సుదీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా స్టిల్స్ ఇవి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకు సంబంధించి శర్వానంద్ లుక్ ఇలా లీక్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


[[{"fid":"177257","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు శర్వా. అందులో డాన్ లుక్ ఒకటి. ఆ లుక్ తోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు మేకర్స్. అయితే అనుకోకుండా ఆ లుక్ ఇలా లీక్ అయిపోయింది.



మరో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. టైటిల్ ఫిక్స్ అవ్వగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైనర్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.