అందాల తార కాజల్ అగర్వాల్ హాలీవుడ్ ఎంట్రీ !!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రిలో టాప్ హీరోయిన్స్ లో ఒకటైన కాజల్ అగర్వాల్ బంపర్ ఆఫర్ వచ్చిందట.
అందంతో పాటు తన నటుతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థార్ స్టేషస్ తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ నుంచి బంఫర్ ఆఫర్ వచ్చిందట. దీని సంబంధించి డీటేల్స్ పెద్దగా బయటికి రాలేదు కానీ ఇదే నిజమైతే శృతి హాసన్ తర్వాత హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న సౌత్ హీరోయిన్ గా కాజల్ గుర్తింపు దక్కించకుంటుంది.
రీసెంట్ గా ‘సీత’లా మెస్మరైజ్ చేసిన కాజల్ అగర్వాల్ ...ప్రస్తుతం శర్వా ‘రణరంగం’లో నటిస్తోంది. ఈ గ్యాప్ లో మరిన్ని కథల్ని వినే పనిలో ఉన్న ఈ స్టార్ హీరోయిన్... మరో వైపు హాలీవుడ్ కరియర్ విషయంలో కూడా అంతే సీరియస్ ప్లానింగ్ లో ఉంది. కాజల్ హాలీవుడ్ ఎంట్రీ పై అఫిషియల్ స్టేట్ మెంట్ కు ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు