Neck Tan Remove: ఇలా చేస్తే చాలు కేవలం 4 రోజుల్లో మెడపై టాన్ శుభ్రమవుతుంది..
Neck Tan Remove In 4 Days: వేసవికాలం తర్వాత చాలామందిలో చర్మ సమస్యలు రెట్టింపుగా ఉత్పన్నమవుతాయి. ఇది ప్రధాన కారణాలు ఋతువులు మారడం వల్ల కూడా అవ్వచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాతావరణంలో తేమ మారడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చని వారి అభిప్రాయపడుతున్నారు.
Neck Tan Remove In 4 Days: వేసవికాలం తర్వాత చాలామందిలో చర్మ సమస్యలు రెట్టింపుగా ఉత్పన్నమవుతాయి. ఇది ప్రధాన కారణాలు ఋతువులు మారడం వల్ల కూడా అవ్వచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాతావరణంలో తేమ మారడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చని వారి అభిప్రాయపడుతున్నారు. అయితే చర్మంపై టాన్ ఏర్పడడం వేసవికాలంలో సహజం. అని వేసవికాలం పోయిన తర్వాత కూడా చాలామందిలో ఇలాంటి సమస్యలు రావడం విశేషం. అయితే చాలామంది మెడ పై గల చర్మం నల్లగా మారుతుంది. దీని కారణంగా మనిషి అంద హీనంగా కనిపిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్షన్ వినియోగిస్తున్నారు. ఆయనా ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల హోమ్ రెమెడీస్ వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
ఇలా శుభ్రం చేసుకోండి:
మెడ పై ఏర్పడిన టాన్ సులభంగా పోగొట్టుకోవచ్చు. అయితే దీనికోసం ముందుగా ఒక చెంచా పటికను తీసుకొని అందులో ముల్తానీ వేసి బాగా కలపండి. అంతేకాకుండా అందులో ఒక టీ స్పూన్ రోజు వాటర్.. 1 స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ఆ నల్లటి ఉన్నచోట అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 12 నిమిషాల నుంచి 18 నిమిషాల దాకా దానిని అలానే ఉంచండి.
ఇలా చేయండి:
ఆరిన మిశ్రమాన్ని 20 నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రంగా కడుక్కోండి. అయితే ఇదే గ్రామంలో ఆ నీటిలో రోజు వాటర్ వేసి కడగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఇలా చేయండి:
మెడ పై ఏర్పడిన నల్లని టాన్ తొలగించడానికి పైన సూచించిన హోమ్ రెమిడినీ వారానికి మూడుసార్లు లేదా నాలుగు సార్లు వినియోగించవచ్చు. అంతేకాకుండా ఈ ప్రక్రియను కేవలం నిద్రపోయే క్రమంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా సులభంగా ఆ నల్లని టాన్ కు చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో బేకింగ్ సోడా, వాటర్ ను కూడా వినియోగించి ఆ టాన్ ను తొలగించవచ్చు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook