బాలీవుడ్, హాలీవుడ్ లో రాణిస్తున్న ముంబై భామ ప్రియాంక చోప్రా.  తాజాగా ఈ అమ్మడు ..బీచ్ లో షికారు చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. భర్త నిక్ జోనస్‌తో కలిసి ఆమె గుర్రపు స్వారీ చేసింది. ప్రియాంకా, నిక్ జోనాస్‌లు కలిసి చేతులు పట్టుకుని అందంగా హార్స్ రైడింగ్ చేశారు. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి ఆమె అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"182713","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Read Also: కరోనా వీడియోపై సారీ చెప్పిన ఛార్మి


ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు నల్లరంగు దుస్తులు ధరించి.. నల్ల, తెల్ల గుర్రాలపై బీచ్ లో విహారం చేశారు. కొంతకాలం ప్రేమించుకున్న వారిద్దరూ 2018 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు.


[[{"fid":"182715","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


Read Also: బంగారం దోచుకెళ్లిన కోతులు


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..