మీటూ ఉద్యమంలో భాగంగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులు స్థార్ హీరోయిన్ ప్రియాక చోప్రాకు తప్పలేదట.. ఈ విషయాన్ని ఆమె తల్లి మధు చోప్పా బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె...తన కూతరు ప్రియాంక ఎదుర్కొన్న కొన్ని చేధు అనుభవాలను  మీడియాతో పంచుకుంది.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ ప్రముఖ మీడియాతో ప్రియాంక చోప్రా తల్లి మాట్లాడుతూ.. ఒక ప్రముఖ నిర్మాత కథ గురించి చెబుతానని ప్రియాంక చోప్రాకు మాత్రమే లోనికి పిలిచాడని..కథ చెప్పడానికి ప్రియాంకు మాత్రమే ఎందుకు లోనికి పిలిచాడు...ప్రియాంకతో ఉన్న తనకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమేనని..ఇలా ఒంటరిగా గదిలోకి రానుందుకు ప్రియాంక 10 నుంచి 15 అవకాశాలు కోల్పోయిందని తల్లి మధు చోప్రా బాంబు పేల్చారు. కాగా మధు చోప్రా వ్యాఖ్యాలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి


ఇండస్ట్రీలో తమకు జరిగిన లైంగిక వేధింపు గురించి కొందరు మహిళలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రియాం చోప్రా ఉదంతం బయటికి రావడం చర్చనీయంశంగా మారింది. ఇటీవలె ఆమె హాలీవుడ్ కు చెందిన ఓ సింగర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పట్ల జరిగిన లైకింగ్ వేధింపు విషయం బయటపడటం గమనార్హం