బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చొప్రా రికార్డు స్థాయిలో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 2.5 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ విషయంలో ప్రియాంక చోప్రా.. ప్రధాని మోదీతో పాటు బాలీవుడ్ టాప్ స్టార్లను వెనక్కి నెట్టేయడం గమనార్హం. అమెరికా సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడిన  తర్వాత విదేశాల్లోనూ ఆమె ప్రాబల్యం పెరుగుతోంది. కాగా ఆమె ప్రియుడు నిక్ జోనాస్ కు 1.55 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో ముందు వరుసలో ఉన్న ప్రముఖల జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* ప్రియాంక చోప్రా కు  2.5 కోట్ల మంది ఫాలోవర్స్


* ప్రియుంకా ప్రియుడు నిక్ జోనాస్ కు 1.55 కోట్ల మంది ఫాలోవర్స్


* దీపిక పదుకునెకు 2.49 కోట్ల మంది ఫాలోవర్స్


* సల్మాన్ ఖాన్ కు 1.73 కోట్ల మంది ఫాలోవర్స్


* షారూక్ ఖాన్ కు 1.33 కోట్ల మంది ఫాలోవర్స్


* ప్రధాని మోదీకి 1.35 కోట్ల మందే ఫాలోవర్లు


* అమితాబచ్చన్ కు 95 లక్షల మంది ఫాలోవర్స్