దిగ్గజ నటుడు శశి కపూర్ కు ఘనంగా వీడ్కోలు
![దిగ్గజ నటుడు శశి కపూర్ కు ఘనంగా వీడ్కోలు దిగ్గజ నటుడు శశి కపూర్ కు ఘనంగా వీడ్కోలు](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2017/12/05/164016-643985-shashi-kapoor-collage.jpg?itok=pGBuZfZ4)
మంగవారం శశి కపూర్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికింది. దిగ్గజ నటుడిని కడసారి చూసేందుకు బాలీవూడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలింది.
మంగవారం శశి కపూర్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికింది. దిగ్గజ నటుడిని కడసారి చూసేందుకు బాలీవూడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. శశి కపూర్(79) డిసెంబర్ 4 సోమవారం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో మృతిచెందిన సంగతి తెలిసిందే..! ఈ విషయం తెలిసి బాలీవూడ్ ఇండస్ట్రీ, అభిమానులు శోకసంద్రంలో మునిగారు.
* మధ్యాహం పృథ్వీ థియేటర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో దిగ్గజ నటుడు శశి కపూర్ కు నివాళి అర్పించింది.
* రణవీర్ కపూర్, రాజీవ్ కపూర్ దిగ్గజ నటుడి పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.
* సైఫ్ అలీ ఖాన్ దిగ్గజ నటుడు శశి కపూర్ కు నివాళులు అర్పించారు.
* దిగ్గజ నటుడికి కడసారి వీడ్కోలు పలుకుతున్న అభిమానులు.
* సోమవారం రాత్రి షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్ శశి కపూర్ పార్ధివదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.
* రిషి కపూర్, సైఫ్ అలీ ఖాన్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, బంటీ వాలియా మరియు లారా దత్తా వంటి బాలీవుడ్ ప్రముఖులు శాంటాక్రూజ్ శ్మశానం చేరుకున్నారు.
* బాలీవుడ్ నటులు సంజయ్ దత్ మరియు అనిల్ కపూర్ లు శశి కపూర్ ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు.