నేచురల్ స్టార్ నాని హీరోగా తెరపైకి వస్తున్న స్పిరిట్ ఆఫ్ జెర్సీ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే ఫస్ట్‌లుక్, టీజర్లు, సింగిల్స్ ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి లిరికల్ వీడియో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్... చూసి ఎంజాయ్ చేయండి


 < >