మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా చిరు నటిస్తున్న 151వ సినిమా సై రా నరసింహా రెడ్డి టీజర్ ఇవాళ విడుదలైంది.