Viral Video Today: ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వింతలు, విశేషాలు తెలుసుకోగలుగుతున్నారు. సహసోపేతమైన సన్నివేశాలను కూడా చూడగలుగుతున్నారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట రోజు లక్షలాది వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందులో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం విశేషం. ఇటీవల ఓ పిల్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. పిల్లులు అన్ని జంతువుల కంటే చిన్నవిగాను ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత పెంపుడు జంతువులలో పిల్లి కూడా ఒకటి. వీటిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో పెంపుడు జంతువులుగా పరిగణిస్తారు. అంతేకాకుండా పిల్లలను పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఇటీవల పలు నివేదికలు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఈ సన్నివేశాలు అందరికీ నవ్వు పుట్టించొచ్చు.. సింహాలు, పులులు అతి క్రూరమైన మృగాలు. వాడిని చూస్తే ఎవరికైనా భయం పుట్టక తప్పదు. అయితే ఈ వీడియోలో మాత్రం పిల్లి బోనులో ఉన్న సింహం దగ్గరికి వెళ్లి.. ఆ సింహాన్ని భయపెట్టి ప్రయత్నం చేసింది. పెళ్లి చేసిన చేష్టలకు సింహం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దృశ్యాన్ని చూస్తుంటే.. అవసరమైనప్పుడు సింహాలు, పులుల్లా ప్రమాదకరంగా మారతాయని అనిపిస్తోంది. అయితే ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజెన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. పిల్లికి సింహం భయపడటం ఏందని.. కామెంట్లు చేస్తున్నారు.



 



ఈ పిల్లి బోన్ లో ఉన్న సింహాన్ని భయపెట్టడం కాకుండా.. ఇతర చిలిపిచేస్తాలు కూడా చేసింది. మీరు ఈ వీడియోని గమనిస్తే సింహం సన్నివేశాలు అయిపోగానే.. మరికొన్ని జంతువుల దృశ్యాలు కూడా వస్తాయి. ప్రమాదకరమైన జంతువులను సైతం చిలిపిగా ఆట పట్టించడం విశేషం సంతరించుకుంది. ముఖ్యంగా ఈ వీడియోలో చివరికి ఓ ఎలుగుబంటిని పిల్లి భయపెట్టడం చూస్తుంటే.. పగలబడి నవ్వాల్సిందే.. అయితే ఎలుగుబంటి దారి గుండా వస్తుంటే..దారికి అడ్డంగా స్పీడ్ గా రావడంతో, ఎలుగుబంటి  ఒక్కసారిగా భయపడింది.


అంతేకాకుండా పిల్లిని చూసి ఎలుగుబంటి భయపడుతూ పరిగెత్తింది. ఈ సన్నివేశాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను  @TheFigen అనే IDతో  'నేను పిల్లులను ప్రేమిస్తును, అవి చాలా ధైర్యంగా ఉంటాయని' క్యాప్షన్ రాసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు విశేష స్పందన లభించింది. కేవలం 54 సెకండ్లలో నాలుగు లక్షల 42,000 పైగా మంది ఈ వీడియోను చూడగా..23 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతేకాకుండా కామెంట్ల రూపంలో వారికి నచ్చినట్లు భిన్నాభిప్రాయాలు తెలియజేశారు.


Also read: Weight Lose Tips: బరువు తగ్గాలనుకుంటే.. దీని కంటే సులభమైన చిట్కా ఇంకేమీ లేదు..!


Also read: Weight Lose Tips: బరువు తగ్గాలనుకుంటే.. దీని కంటే సులభమైన చిట్కా ఇంకేమీ లేదు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook