అఖిల్ అక్కినేని అప్‌కమింగ్ సినిమా Mr. మజ్ను మూవీ నుంచి యేమైనదో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు ఆ మూవీ మేకర్స్. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను 'తొలిప్రేమ' ఫేమ్ వెంకి అట్లూరి డైరెక్ట్ చేస్తుండగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.