Fig And Milk: పాలలో డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కలుపుకుని తాగితే 2 రోజుల్లో శాశ్వతంగా మలబద్ధకం సమస్యకు చెక్..
Anjeer For Constipation: చలికాలంలో చాలామంది అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ డ్రైఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా వినియోగించండి. తద్వారా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Anjeer For Constipation: చలికాలంలో డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటిని శీతాకాలంలో ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల వాతావరణం మారడం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని పోషకాల లోపాన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ తగ్గిస్తాయి. చలికాలంలో చాలామందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి శరీరం అన్ఫిట్ గా మారుతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా అంజీర్ పనులను పాలలో మిక్స్ చేసుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అంజీర్ పండ్లను పాలలో కలుపుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. చలికాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అంజీర్ పండ్లను పాలలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది. పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. చాలామందిలో చలికాలంలో మలబద్ధకం కడుపులో మంట ఇతర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అంజీర్ పండ్లను పాలలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల సులభంగా మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.
3. శరీర బలహీనత, ఎముకల బలహీనత ప్రస్తుతం సాధారణ సమస్యలుగా మారిపోయాయి. అయితే ఈ బలహీనత సమస్యను తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఒక గ్లాసెడు పాలలో అంజీర్ పండ్ల మిశ్రమాన్ని కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గడమే కాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది.
Also Read : Bigg Boss Shannu - Deepthi : దీప్తిని పూర్తిగా మరిచిపోయిన షన్ను.. ఈ పోస్ట్ అర్థం అదేనా?
Also Read : Allu Arjun Team : బన్నీ టీం వల్ల తడిసిమోపడైంది!.. పుష్ప కోసం రష్యాలో పెట్టిన ఖర్చు ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook