Back Pain Relief : ఈ అనారోగ్య సమస్యల వల్లే నడుము నొప్పులు.. ఈ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..
Back Pain Relief : కంటిన్యూగా కూర్చుని వర్క్ చేయడం వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చాల మంది నడుము నొప్పుల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత తొందరగా వీలైతే అంతమంచిదని నిపుణులు చెబుతున్నారు.
Back Pain Relief : కంటిన్యూగా లాప్టాప్ ముందు కూర్చుని పనులు చేయడం వల్ల కూడా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. ప్రస్తుతం చాలామంది గంటల తరబడి కూర్చొని పనులు చేస్తున్నారు. వీరిలో చాలామంది చిన్న వయసులోనే వెన్నునొప్పులు నడుము నొప్పుల బారిన పడుతున్నారు. దీంతో వీరు తీవ్రనొప్పులను అనుభవిస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత త్వరగా అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెన్నునొప్పులు నడుము నొప్పి రావడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆనారోగ్య సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి:
1. కిడ్నీ స్టోన్స్:
శరీరంలో ఖనిజాలు, లవణాలు పేరుకుపోవడం స్టోన్స్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యలు చాలా మందిలో కిడ్నీల్లో ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ రాళ్ల సమస్య వల్ల కూడా తీవ్ర వెన్ను నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. అపెండిసైటిస్ వ్యాధి:
అపెండిసైటిస్ వ్యాధి చాలా ప్రాణాంతకం. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ వ్యాధి నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్యాధి వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం, జ్వరం, వాంతులు వంటి సమస్యలను కూడా రావొచ్చు. అయితే దీని వల్ల తీవ్ర నడుమునొప్పులు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా దీని నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిది.
3. బెణుకులు:
శరీరా భాగాలు అప్పుడప్పుడు బెణుకులకు గురవుతుంది. అయితే దీని వల్ల కూడా తీవ్ర వెన్ను నొప్పులకు దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి దీని నుంచి ఉపశమనం పొందాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
4. కండరాల సంకోచం:
వెన్నెముక లోపల కండరాలు సంకోచించినప్పుడు స్పైనల్ స్టెనోసిస్‌కు కారణమవుతుంది. అయితే ఈ సమస్య వల్ల కూడా వెన్ను నొప్పులకు, నడుము నొప్పులకు దారీ తీసే అవకాశాలున్నాయి. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి శస్త్రచికిత్సను పొందడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్
Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి