Benefits Of Red Chilli Powder: కొందరు ఆహారంలో కారం అధికంగా తీసుకుంటారు. మరికొందరు తగినంత మోతాదులో తింటారు. డాక్టర్లు మాత్రం అధికంగా కారాన్ని తినవద్దని, దానివల్ల ఉప్పు సైతం ఎక్కువ తినాల్సి వస్తుందంటారు. బరువు సైతం తగ్గేందుకు కారం పొడి ఎక్కువగా తింటారని మీకు తెలుసా. అయితే చిన్న పిల్లలు మాత్రం తగినంత మోతాదులో తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కారం అధికంగా తింటే ఏం జరుగుతుంది..
- కారం పొడి, ఎండు కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల (Weight Loss)బరువు తగ్గవచ్చు. శరీరంలోని ఎన్నో కేలరీలను కారం పొడి తగ్గిస్తుంది.


- కారంపొడిలోని థర్మోజెనిక్ ఎఫెక్ట్ వల్ల శరీరానికి కావాలసిన వేడిమి అందుతుంది. స్పైసీ ఫుడ్ తినండం ద్వారా అధిక కేలరీలు కరుగుతాయి.


Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!



- కారం అధికంగా తింటే అందులోని విటమిన్-బి6, విటమిన్-సి తో పాటు కాపర్, పొటాషియం మీ శరీరానికి అందుతాయి.


- రక్తంలోని చక్కెర మోతాదును కాస్త అదుపులోకి రావాలంటే కారం పొడి ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.


- కొవ్వు కరగడం ద్వారా గుండె(Heart) సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగు చేస్తుంది.


Also Read: Benefits Of Pranayama: ప్రాణాయామం చేస్తే ఈ సమస్యలు పరార్!



- ఇందులో యాంటీ బయాటిక్ లక్షణాలు కూడా అధిక మోతాదులో ఉన్నాయి. ముక్కు సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఇబ్బందులు దరి చేయకుండా చేస్తుంది. 


- కారం ఎక్కువగా తినడం వల్ల మీకు ఇబ్బందులు సైతం ఉన్నాయి. అధికంగా కారాన్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా కడుపులో నొప్పి, కొందరికి డయేరియా లాంటి సమస్యలు సైతం వస్తాయి.


- తగిన మోతాదులో కారం తింటే జీర్ణ ప్రక్రియను మెరుగు చేస్తుంది. కారం అధికంగా తినేవారిలో ఆకలి లాంటి సమస్యలు తగ్గుతాయట.


Also Read: Job Tips: మీరు ఇలా చేస్తున్నారా.. అయితే జాబ్ మారాల్సిందే! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook