Bitter Gourd Tea For High Cholesterol: ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడడం విశేషం. ముఖ్యంగా వీటిని నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొలెస్ట్రాల్‌ సమస్యల నుంచి కాకర ప్రభావవంతంగా పని చేస్తుందని తప్పకుండా దీనిని ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాకరలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలున్నాయని వీటిని తీసుకుంటే అన్ని సమస్యలు దూరమవుతాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చేదులో ఔషధ గుణాలున్నాయి:

కాకర రసంలో చేదు తీవ్రత అధికంగా ఉంటుంది. కావును ఈ రసం తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించి.. వాడిని ఫిట్ గా చేస్తుంది. అయితే చాలా మంది చేదు కారణంగా వీటిని తినడానికి ఇష్టపడరు. అయినప్పటికీ ఈ రసంలో పండ్ల రసం కలుపుకొని తాగడం వల్ల మధుమేహం సమస్యలు దూరమవుతాయి. కాకరను టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ టీని ఎలా తయారు చేయాలి?

కాకర టీ అనేది ఒక హెర్బల్ డ్రింక్.. దీనిని పచ్చి కాకర లేద ఎండిన కాకర ద్వారా కూడా టీని తాయారు చేసుకోవచ్చు. అయితే ఈ టీ కోసం ముందుగా కాకర పొడిని తీసుకుని వేడి నీటిలో వేసి మరింగించి తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా వీటిని వంటకాలలో వినియోగిస్తే మధుమేహం బరువు పెరగడం వంటి సమస్యలు దూరమవుతాయి.


కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రింస్తుంది:


కాకర టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అయితే ఈ టీని క్రమం తప్పకుంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అయితే తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా రోజుకు 3 సార్లు తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!


Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook