Cholesterol Diet: ప్రస్తుతం చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా ఆధునిక జీవన శైలిని అనుసరించి చెడు కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్‌  పెరగడానికి ప్రధాన కారణాలు..అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమేకాకుండా, శరీర బరువు పెరగడం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో రెండు కొలెస్ట్రాల్స్‌ ఉంటాయి.ఒకటి చెడు కొలెస్ట్రాలైతే..రెండవది మంచి కొలెస్ట్రాల్‌..అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం వల్ల చాలా మంది దీర్ఘకాలీక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజూ తీసుకునే ఆహారాలను డైట్‌ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. 


ఈ ఆహారాలను అస్సలు తీసుకోవద్దు:
ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది వేయించిన ఆహారాలు, కోడి గుడ్డు పచ్చ సొన తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలతో పాటు..చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలు కూడా పెరుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు ఆహారంలో వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల రక్తపోటు సమస్యలు కూడా వస్తాయి. 



కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా శరీరాన్ని డిటాక్స్‌ చేయడానికి పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి డైట్‌ ఫుడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.


మెంతి గింజలు(Fenugreek seeds):
కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డైట్‌లో ఉదయం లేవగానే పలు రకాల ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉదయం పూట ఆ నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ ఉదయం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గుతారు. కాబట్టి కొలెస్ట్రాల్‌, గుండె పోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ నీటి తాగాల్సి ఉంటుంది.


Also Read: Mahesh Fans in Tension:త్రివిక్రమ్ దెబ్బకు టెన్షన్లో మహేష్ ఫాన్స్.. రెండు పడవల ప్రయాణం అవసరమా?


Also Read: Taraka Ratna Health Update: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook