Cucumber Buttermilk Recipes: దోసకాయలో రుచికరమైన మజ్జిగను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  దీనికి ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.  దోసకాయతో మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దోసకాయ మజ్జిగ తయారు చేసుకోవడికి కావాల్సిన పదార్థాలు: 


రెండు దోసకాయలు, అర టీస్పూన్‌ మిరియాలు, కొద్దిగా పుదీనా, సరిపడ ఉప్పు, కావలసినంత ఐస్‌ క్యూబ్స్‌, మజ్జిగ మీకు కావలసినంత


Also read: Basmati Rice Benefits: బాస్మతి బియ్యాన్ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో!


దోసకాయ మజ్జిగ తయారు చేసుకొనే విధానం:



ముందుగా దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇందులోకి మిరియాలు, ఉప్పు, ఐస్‌ క్యూబ్య్‌, మజ్జిగ, పుదీనా వేసుకొని బాగా కలపాలి. తర్వత గ్రైండ్‌ చేసుకోవాలి.  ఈ రసాని గ్లాసులోకి తీసుకొన్ని సర్వ్‌ చేసుకోవాలి. ఈ విధంగా మజ్జిగ డ్రింక్‌ను రెడీ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన దోసకాయ మజ్జిగ రెడీ


Also read: Lungs Health Signs: ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది, ఏ లక్షణాలు కన్పిస్తాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter