Curd Benefits: ఇంటీ నుంచి బయటకు వెళ్లే సమయంలో చక్కెర కలిపిన పెరుగును తినండి..!!
Curd Benefits: సనాతన ధర్మం నుంచి అనేక సంప్రదాయాలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఈ అంశాల వెనుక మతపరమైన, శాస్త్రీయ వాస్తవాలు ఉన్నాయని శాస్త్రీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా అనుసరిస్తున్న వాటిలో ఆహారం సంబంధించినవి ఇతర అంశాలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి.
Curd Benefits: సనాతన ధర్మం నుంచి అనేక సంప్రదాయాలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఈ అంశాల వెనుక మతపరమైన, శాస్త్రీయ వాస్తవాలు ఉన్నాయని శాస్త్రీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా అనుసరిస్తున్న వాటిలో ఆహారం సంబంధించినవి ఇతర అంశాలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే..?? మనం ఏదైనా శుభకార్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మన పెద్దలు పంచదారతో కలిపిన పెరుగును తినమని సూచిస్తారు. దాని వెనుక ఉన్న కారణాన్ని మీరు ఎప్పుడైనా ఎవరైన తెలుసుకున్నారా.? అయితే ఈ విషయం గురివంచి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకోండి..
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహం వారు పెరుగును తినాలి:
జ్యోతిషశాస్త్రంలో తెలిపిన వివరాలకు శుక్ర గ్రహం జీవితంలో ఆనందం, శాంతికి కారణమని తెలుపుతుంది. శుక్రుడికి ఇష్టమైన రంగు కూడా తెలుపని. పెరుగు కూడా తెలుపు రంగులో ఉండడం వల్ల శుక్ర గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉందని శాస్త్రం తెలిపింది. అందుచేత పెరుగు తినడం వల్ల వ్యక్తి జాతకంలో శుక్రుని స్థితి బలపడి..జీవితంలో శ్రేయస్సు పొందే అవకాశాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అందుకే ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు పెరుగు, పంచదార తింటే శుభాలు జరుగుతాయని నమ్మకం.
చక్కెర కలిపిన పెరుగును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చక్కెర కలిపిన పెరుగును తినడం వల్ల మన శరీరానికి వెంటనే గ్లూకోజ్ అందుతుంది. దీని వల్ల రోజంతా శరీరం శక్తితో నిండి ఉంటుంది. పెరుగు, పంచదార తింటే మానసిక ప్రశాంతత లభించి..నిత్యం పనులను సులభంగా చేసుకోగలుగుతాడు. అంతేకాదు దీనిని తినడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా అభిస్తుందని శాస్త్రం పేర్కొంది.
ఇతర ప్రయోజనాలు:
పెరుగు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా..పొట్టకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది పొట్టను చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అంతే నుంచి ఉంది.
Also Read: Benefits Of Saffron: పురుషులు ఖచ్చితంగా కుంకుమపువ్వును తీసుకోవాలి.. ఈ సమస్యలు దూరమవుతాయి.!!
Also Read: Bike Stunt Viral Video: ఒకే స్కూటీపై ఆరుగురు వ్యక్తులు, ముంబై రోడ్లపై వింత విన్యాసాలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.