Weight Loss Diet: శరీర బరువు, ఒత్తిడిని తగ్గించే అద్భుత గుణాలున్న డార్క్ చాక్లెట్ ఇదే!
Dark Chocolate For Weight Loss: బరువు తగ్గడానికి డార్క్ చాక్లెట్ ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి కూడా దూరమవుతుంది.
Dark Chocolate For Weight Loss: ఆధునిక జీవనశైలి అలవాట్ల కారణంగా చాలా మంది బరువు వేగంగా పెరుగుతున్నారు. బరువు పెరగడం కారణంగా ఫిట్‌నెస్ కూడా కోల్పోతున్నారు. దీంతో శరీర బరువును తగ్గించుకోవడానికి డైటింగ్ పాటు వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో చాలా మంది అనుకోకుండా తీపితో కూడిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా తీపి పరిమాణాలు తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి డార్క్ చాక్లెట్‌ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
బరువు తగ్గడానిసకి డార్క్ చాక్లెట్ ఇలా తినాల్సి ఉంటుంది:
బరువు తగ్గాలనుకునేవారు డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకునే క్రమంలో ఒకటి లేదా రెండు డార్క్ చాక్లెట్ ముక్కలు డార్క్ చాక్లెట్ ముక్కలను తినడం వల్ల సులభంగా మంచి ఫలితాలను పొందొచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది నిద్రలేమి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గే క్రమంలో డార్క్ చాక్లెట్ స్మూతీ లేదా మిల్క్ షేక్‌ని కూడా ప్రతి రోజు తాగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ స్మూతీ తయారు చేసే క్రమంలో తప్పకుండా డార్క్ చాక్లెట్ తక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. ఈ చాక్లెట్ స్మూతీ తయారు చేయడానికి కప్పు పాలలో 2 క్యూబ్స్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
శరీర బరువును సులభంగా నియంత్రించాలనుకునేవారు ఒక రోజులో రెండు బైట్ల డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరానికి 190 కేలరీలు అందుతాయి. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
డార్క్ చాక్లెట్‌ను కాఫీలా తీసుకోవడం వల్ల కూడా సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడి స్థాయిలను కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డార్క్ చాక్లెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.