Diabetes control: ఒక పచ్చి టమాటో షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఎలాగో తెలుసా?
Diabetes control with tomato: రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా, పెరిగినా డయాబెటిస్ తో బాధపడతారు. మనదేశంలో డయాబెటిస్ తో బాధపడేవారు ఎక్కువగానే సంఖ్యలో ఉన్నారు. షుగర్ కంట్రోల్ కావడానికి సరైన జీవనశైలి ఎక్ససైజ్ వంటివి చేస్తూ ఉంటారు.
Diabetes control with tomato: రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా, పెరిగినా డయాబెటిస్ తో బాధపడతారు. మనదేశంలో డయాబెటిస్ తో బాధపడేవారు ఎక్కువగానే సంఖ్యలో ఉన్నారు. షుగర్ కంట్రోల్ కావడానికి సరైన జీవనశైలి ఎక్ససైజ్ వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఒక పచ్చి టమాటో కూడా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయని మీకు తెలుసా? టమాటాలో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మనల్ని ఫిట్ గా ఉండేలా చేస్తుంది. టమాటాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి. రోజు ఒక పచ్చి టమాటో తీసుకున్నా షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే పచ్చి టమాటా షుగర్ ని ఎలా నియంత్రిస్తుందో తెలుసుకుందాం..
గ్లైసే మిక్ సూచి..
పచ్చి టమాటా షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. ఎందుకంటే ఇందులో గ్లైసోమిక్ సూచి తక్కువ మోతాదులో ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ రక్తంలో చక్కెర గ్రహించడానికి నెమ్మదిస్తుంది ఇన్సులిన్ సెన్సిటివ్ ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు పచ్చి టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇన్సూలిన్ పై ఎఫెక్ట్ లాభదాయకంగా ఉంటుంది. పచ్చి టమాటో బయో ఆక్టివ్ కాంపౌండ్స్ ఉంటుంది. హైపర్ గ్లైసిమిక్ ఎఫెక్ట్ ఉంటుంది.
ఆక్సిడేటివ్ స్ట్రెస్..
టమాటా షుగర్ లెవల్ నియంత్రిస్తుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి వాపు, మంట సమస్యను తగ్గిస్తుంది. అంతే కాదు కంటి సంబంధిత వ్యాధులను తో బాధపడకుండా పచ్చి టమాటా కాపాడుతుంది.
ఎనర్జీ..
టమాటాలో కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. లైకోపీన్ యాసిడ్ ఎరోటిన్ ఫ్లైఓవర్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది దీంతో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి.
ఇదీ చదవండి: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మీ ఇంటి కిచెన్లోనే 7 మెడిసిన్స్ ఉన్నాయి..
యాంటీ ఆక్సిడెంట్స్..
లైకోపీన్ అధికంగా ఉండే టమాటాలో యాంటీ డయాబెటిక్ లా పనిచేస్తుంది. టమాటాలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ సమస్యను నియంత్రిస్తాయి. ఒక నివేదిక ప్రకారం లైకోపీన్ షుగర్ లెవెల్స్ లో ఆ గ్లూకోస్ ను తగ్గిస్తుంది. ఇన్సులిన్ లెవెల్స్ ని పెంచుతుంది టమాటా యాంటీ ఆక్సిడెంట్ ఆక్టివిటీని పెంచి లిపిడ్ పెరడాక్సిడేషన్ ని తగ్గిస్తుంది. టమాటాలో ఎపికెటచిన్ వల్ల ఆక్సిడేటివ్స్ స్ట్రెస్ ని తగ్గించి ఇన్సూలిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి
ఇదీ చదవండి: ఏ మందులు వాడకున్నా ఈ 8 మూలికలు మీ రక్తపోటును నేచురల్ గా తగ్గిస్తాయి.
టమాటాను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. టమాటాను రోజుల్లో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. పచ్చి టమాటా తీసుకుంటే షుగర్ లెవెల్ అదుపులో ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు టమాటాను తీసుకోవడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అయితే కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు టమాటాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే టమోటాల్లో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి