Diabetes Control Tips: మధుమేహం ఉన్నవారు బొప్పాయి రసం తాగితే.. కేవలం 2 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..
Diabetes For Papaya Leaves Juice: బొప్పాయి పండు చుడానికి లోపల గింజాలను కలిగి నారింజ రంగులో ఉంటుంది. ఇందులో శరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి.
Diabetes For Papaya Leaves Juice: బొప్పాయి పండు చుడానికి లోపల గింజాలను కలిగి నారింజ రంగులో ఉంటుంది. ఇందులో శరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే పండే కాకుండా బొప్పాయి చెట్టు ఆకులు కూడా శరీరానికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. వీటిల్లో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. వీటి ఆకుల్లో ఉండే గుణాలు వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కావున అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆకులను తీసుకోవాలి.
బొప్పాయి పండు ఆకులను అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. బొప్పాయి ఆకులను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా ఈ ఆకుల నుంచి తయారు చేసిన రసాన్ని తీసుకుంటే నయమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ కణాలను సులభంగా నియంత్రిస్తాయి. క్యాన్సర్స్‌తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రసాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచే చాలా రకాల మూలకాలుంటాయి.
ముఖ్యంగా వానా కాలంలో ఇన్ ఫెక్షన్స్‌ల బారిన పడేవారికి బొప్పాయి పండు ఆకుల జ్యూస్ ప్రభావవంతంగా పని చేస్తుంది. వర్షకాలంలో సంభవించే.. మలేరియా జ్వరం, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. కావున ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి.. ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించాలని నిపుణులు తెలుపుతున్నారు.
బొప్పాయి ఆకులు శరీర నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ చిట్కాను స్త్రీలు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారుని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని మహిళలు నెలకు ఒక్కసారి తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ పండ్ల నుంచి తీసిన రసాలను మధుమేహంతో బాధపడుతున్న వారికి అందిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook