Everyday Banana: ప్రతిరోజూ అరటిపండు తింటే మీ శరీరంలో ఏ మార్పు జరుగతుందో తెలుసా?
Everyday Banana: అరటి పండుతో కడుపు నిండుగా ఉంటుంది ఇందులో ఉండే ఫైబర్ ఇది చాలా మందికి ఇష్టమైన పండు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.
Everyday Banana: అరటి పండుతో కడుపు నిండుగా ఉంటుంది ఇందులో ఉండే ఫైబర్ ఇది చాలా మందికి ఇష్టమైన పండు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎన్నో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది మన శరీరానికి కాదు మన మెదడుకు కూడా ఎంతో అవసరం ప్రతిరోజు మీ డైట్ లో అరటిపండు తీసుకోవడం వల్ల మన శరీరంలో కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
అరటిపండు ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన శరీరానికి కాదు మెదడు కూడా ఎంతో ఆరోగ్యకరం. ఇందులో పొటాషియం ఉంటుంది ఇది మన శరీరానికి ఎంతో అవసరం ఇది బ్లడ్ సర్కులేషన్ కి తోడ్పడుతుంది. కార్డియాక్ అరెస్టు నుంచి కాపాడుతుంది .ఇది కాకుండా అరటిపండులో విటమిన్ బి-6 పుష్కలంగా ఉంటుంది ఇది స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి కాపాడుతుంది. ప్రతిరోజు అరటిపండు తీసుకోవడం వల్ల మన జీవన క్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్యతో ఉన్నవారు అరటిపండు తినాలి.అరటిపండులో విటమిన్ b6 పుష్కలంగా ఉంటుంది ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ కి మెదడు పనితీరుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మంచి నిద్ర కూడా ఉపయోగపడుతుంది.
ఫైబర్..
అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇందులో ఉండే స్టార్చ్ మనకు ఎక్కువ శాతం ఆకలి వేయకుండా సహాయపడుతుంది. ఇది సమతుల ఆహారం
యాంటాసిడ్స్..
అరటి పండ్లు నేచురల్ యాంటసిడ్ లక్షణాలు ఉంటాయి. ఇది గుండె మంట నుంచి సమస్య నుంచి కాపాడుతుంది ఇందులోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మంచిది మలబద్ధకాన్ని తరిమిస్తుంది.
ఇదీ చదవండి: మీ ఊపిరితిత్తులను ఒక్కసారిగా క్లీన్ చేసే 6 డ్రింక్స్.. ఇంట్లోనే చేసుకోండి..
గుండె ఆరోగ్యం..
రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది ఇందులోని స్టేరోల్స్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
వర్కౌట్..
అరటిపండు మంచి స్నాక్ గా కూడా తినవచ్చు. ఇందులోనే కార్బోహైడ్రేట్స్ పొటాషియం కండరాల నొప్పి నుంచి పడుతుంది ఎక్ససైజ్ చేసిన వెంటనే అరటిపండు తీసుకోవడం మంచిది.
కంటి ఆరోగ్యం..
అరటి పండులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటూ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఉన్న పండ్లన్నీ కంటి ఆరోగ్యానికి మంచిది.
ఇదీ చదవండి: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే 7 హెల్తీ మార్నింగ్ డ్రింక్స్..
స్ట్రెస్..
అరటి పండ్లు ఉత్పత్తి చేస్తావే ఇది బ్రెయిన్ కి ఎంతో ఉపయోగకరం. ఇది డోపమైన ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది స్ట్రెస్ రిలీవింగ్ గా సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం
అరటిపండు విటమిన్ సి కూడా ఉంటుంది ఇది చర్మానికి కూడా ఎంతో మంచిది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీనివల్ల స్కిన్ సాగుతుంది త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter