COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Exercises For Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా మంది ఎంతో కష్టపడి వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునే క్రమంలో తప్పకుండా ఆహారాలను డైట్‌ పద్ధతిలో తీసుకోవడమే కాకుండా వ్యాయామాలను కూడా సరైన సమయాల్లో చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్లే సులభంగా బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకుంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాట్‌ను తగ్గించుకునే క్రమంలో వ్యాయామాలు చేసేవారు కొన్ని చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


బెల్లీ ఫ్యాట్ కారణంగా చాలా మందిలో  గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడాని తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది 4 వ్యాయామాలు ప్రతి రోజు చేయాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజు చేయడం వల్ల తీవ్ర దీర్ఘకాలి వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఒక గంట పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.


బర్పీస్: 
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవారు బర్పీస్ వ్యాయమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల  ఛాతీ, భుజాలు బలంగా మారుతాయి. అంతేకాకుండా పొట్ట చుట్టు పేరుకుపోయ కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుంది.  హృదయ స్పందన రేటును కూడా పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


మెడిసిన్ బాల్ బర్పీస్:
ఈ వ్యాయామం కూడా బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని జిమ్‌ ట్రైనర్స్‌ చెబుతున్నారు. ఈ మెడిసిన్ బాల్ బర్పీస్ వ్యాయామాన్ని ప్రతి రోజు 12 నుంచి 17 నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ట్రై చేయాల్సి ఉంటుంది. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!   


సైడ్-టు-సైడ్ మెడిసిన్ బాల్ స్లామ్స్:
ఈ వ్యాయామం భుజాలు, పొట్ట, ఛాతీ భాగాలను లక్ష్యంగా చేసుకుని చేస్తారు. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా సులభంగా ఆరోగ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ వ్యాయామాన్ని రోజూ చేయాల్సి ఉంటుంది. సులభంగా బరువు పెరగాలనుకునేవారు ప్రతి 20 నిమిషాల పాటు ఈ వ్యాయామాన్ని చేయాల్సి ఉంటుంది. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి