Garlic on Empty stomach: వెల్లుల్లి అందరి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాదు షుగర్ లెవెల్ ని నియంత్రించి రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఇది చర్మ ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. వెల్లుల్లిని మనం వండే వంటల్లో వేసుకుంటాం. దీంతో వంట రుచి కూడా పెరుగుతుంది. అంతేకాదు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది సీజనల్ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. అయితే, వెల్లుల్లిని తరచూ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండె ఆరోగ్యం..
వెల్లుల్లి పచ్చిది తీసుకోవడం వల్ల మన అర్టెరీ బ్లాక్ బ్లాక్ కాకుండా కాపాడుతుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరగకుండా చూస్తుంది. ఎర్ర రక్త కణాల్లో చేరే వెల్లుల్లి రసం సల్ఫర్ ని హైడ్రోజన్ సల్ఫేట్ గ్యాస్ గా మారుస్తుంది. మీ రక్తప్రసరణను ప్యూరిఫై చేస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెల్లుల్లిని డైట్లో చేర్చుకోవడం వల్ల రక్తపోటు రాకుండా నివారిస్తుంది.


మెడిసినల్ గుణాలు..
ఆ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ మనం ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మినరల్స్, జింక్, సల్ఫర్, మెగ్నీషియం సెలీనియం అన్ని అందుతాయి. వెల్లుల్లిని డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజననాలు ఉంటాయి.


ఇదీ చదవండి: ఈ 10 పచ్చ కూరగాయల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ప్రతిరోజు తింటారు


బరువు తగ్గుతారు..
వెల్లుల్లిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది బాడీ మెటాలిజం తోడ్పడుతుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది వెల్లుల్లి ఎక్కువ సమయం పాటు ఆకలి కాకుండా కడుపు నిండున అనుభూతిని కలిగిస్తుంది. దీంతో అతిగా తగ్గకుండా ఉంటారు బరువు పెరగరు.వ ఎయిట్‌ ఆస్‌ జర్నీలో ఉన్నవారు వెల్లుల్లిని డైట్లో తప్పకుండా చేర్చుకోవాలి.


బూస్ట్ ఎనర్జీ..
వెల్లుల్లి మనకి రోజు అంతటికి కావలసిన శక్తిని అందిస్తుంది. వెల్లుల్లి జ్యూస్ ని మన డైఫ్ లో చేర్చుకోవడం వల్ల కెమికల్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది రోగాలను రాకుండా కాపాడుతుంది. సీజనల్ వ్యాధులకు చెక్ పెడుతుంది వెల్లుల్లి. రోగనిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి సమర్థవంతంగా పనిచేస్తుంది.


ఇదీ చదవండి: టమాటో జ్యూస్ తాగితే మీకు తెలియకుండానే 5 ఆరోగ్య ప్రయోజనాలు..


కొలెస్ట్రాల్..
రక్తంలో చెడు కొలెస్ట్రాన్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అవన్నీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది వెల్లుల్లిని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ బయటికి పంపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి