Guava Benefits: జామ పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని లక్నో ఫాతిమా ఆస్పత్రికి వైద్యులు చెబుతున్నారు. జామలో అనేక పోషకాలు కల్గి ఉండటంతోపాటు వ్యాధి నిరోధక లక్షణాలు ఉంటా యని డైటీషియన్ ఇందు మెహతా తెలిపారు. బ్లడ్ షుగర్ మేనేజ్‌మెంట్‌కు లోయర్ జీఐ ఫుడ్స్‌ ఎంతో సహాయపడుతుంది. జామ కాయలో తక్కువ జీఐ ఉండనుంది. ఇది డయాబెటిస్‌తోపాటు బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"243977","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"243978","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి ఫైబర్ సహాయపడుతుంది. జామ పండులో అధిక ఫైబర్ కంటెంట్‌ ఉంటుంది. దీని వల్ల గ్లూకోజ్ క్రమంగా విడుదల కావడం ద్వారా జీర్ణక్రియను పెంచుతుందని లక్నో ఫాతిమా ఆస్పత్రి డైటీషియన్ ఇందు మెహతా వెల్లడించారు. జామ కాయ తక్కువ క్యాలరీల పండు..ఇది రక్తంలో చక్కెరను పెంచదు. శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. మధు మేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వీటిని తినవచ్చని స్పష్టం చేశారు. 


[[{"fid":"243979","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


[[{"fid":"243981","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


జామ కాయల్లో అధిక విటమిన్ సి ఉంటుంది. దీని తినడం వల్ల డయాబెటిస్‌తోపాటు దాని ముడిపడి ఉన్న ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సోడియం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. జామ కాయల్లో పోటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర నియంత్రణకు ఎంతో ఉపయోగపడనుంది.


[[{"fid":"243982","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


Also read:iBomma One More Shock: మళ్లీ షాకిచ్చిన ఐబొమ్మ.. ఇక అలా చూడడం కుదరదట!


Also read:Somu Veerraju: బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ చేరనున్నారా..? సోమువీర్రాజు ఏమన్నారంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి