Control High BP with Cucumber Juice: దోసకాయ  95 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి దోసను సూపర్ ఫుడ్‌గా అంటారు. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా మారుతుంది. అయితే వేసవిలో ప్రతి రోజూ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దోసకాయతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రసాన్ని బీపీ సమస్యలతో బాధపడేవారు తాగితే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి దోసకాయ రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"265314","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


దోసకాయ రసం తయారీకి కావలసిన పదార్థాలు:
 2 దోసకాయలు, 1/2 అంగుళాల ముక్క అల్లం, 1/4 నిమ్మకాయ ముక్క, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు, 1 టేబుల్ స్పూన్ పుదీనా, రుచి ప్రకారం నల్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ తేనె, 2 కప్పుల నీరు


[[{"fid":"265315","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


దోసకాయ రసం ఇలా తయారు చేసుకోండి:
దోసకాయ రసం చేయడానికి, ముందుగా దోసకాయలను బాగా కడగాలి. తర్వాత ముక్కలుగా కోసి విడిగా ఒక బౌల్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా మెత్తగా కోయాలి. దీని తర్వాత మిక్సర్ జార్‌లో దోసకాయ ముక్కలు, పచ్చి కొత్తిమీర తరుగు, పుదీనా వేయాలి..మిక్సీ జార్‌లో తరిగిన అల్లం, నిమ్మకాయ పిండుకొను జ్యూస్‌లు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అందులో రెండు కప్పుల నీటిని వేసుకుని బాగా మిక్స్‌ చేయాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లో ఫిల్టర్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే రుచికి తగ్గట్టుగా తేనె, నల్ల ఉప్పు వేసి సర్వ్ చేయాలి.


[[{"fid":"265316","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook