High Cholesterol Control: ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం వారం రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్..
High Cholesterol Control In 7 Days: కొలెస్ట్రాల్ సమస్యలనేవి ప్రాణాంతక సమస్యలుగా ఏర్పడే అవకాశాలున్నాయి. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాలు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే ఇంకోటి చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరానికి ఎలాంటి ముప్పు ఉండదు.
High Cholesterol Control In 7 Days: కొలెస్ట్రాల్ సమస్యలనేవి ప్రాణాంతక సమస్యలుగా ఏర్పడే అవకాశాలున్నాయి. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాలు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే ఇంకోటి చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరానికి ఎలాంటి ముప్పు ఉండదు. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. 200 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అదుపులో ఉంచుకోవడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వీటి విలువలు పెరిగితే గుండె పోటు, మధుమేహం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఇది పెరగడం వల్ల మరి కొన్ని వ్యాధులు కూడా వస్తాయి. ఆ వ్యాధులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ శరీరానికి ఎందుకు హాని చేస్తుంది?:
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించడానికి సాధరణ రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం చాలా మందికి రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలినే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయడం కూడా ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
1. ధమనుల సమస్యలు:
కొలెస్ట్రాల్ శరీరానికి చాలా ప్రమాదకరం. శరీరంలో మార్పులకు తెరలేపడమేకాకుండా ధమనులలో ఫలకలను ఏర్పటు చేస్తుంది. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ వల్ల ధమనుల్లో గుండె కణజాలానికి చేరుకుంటాయి. ఇలాంటి ప్రక్రియ శరీరంలో జరిగే ప్రాణాంతక సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
2. హార్ట్ ఎటాక్ రావచ్చు:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందికి గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. రక్త ప్రవాహంలో తీవ్ర సమస్యలు తలెత్తడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో గుండె బలహీనంగా మారే అవకాశాలున్నాయి.
3. గుండెపోటు:
గుండెపోటుతో పాటు కారణంగా చాలా మందిలో 'అథెరోస్క్లెరోసిస్' రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యం తగ్గుతుంది. అయితే దీని వల్ల ఊపిరితిత్తుల్లో కూడా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా గుండె పోటుకు గురైన వారు ఈ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
4. అధిక రక్తపోటు:
అధిక కొలెస్ట్రాల్ వల్ల అధిక రక్తపోటుకు కారణం కావచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చాలా మందిలో గుండె సమస్యలు రావడం వల్ల రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి గుండె సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook